CTR: పుంగనూరు నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్‌గా మధుసూదన్ నాయుడిని పార్టీ అధిష్టానం శనివారం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న చల్లా రామచంద్రారెడ్డిని తొలగించారు. దీంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో మధుసూదన్ నాయుడు అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు TDP ఇన్‌ఛార్జ్‌గా మధుసూదన్ నాయుడు


