హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు'

SKLM: జిల్లాలో ప్రతి గ్రామాన్ని పోలీసులు సందర్శించి ప్రజలతో మమేకం కావాలని SP మహేశ్వర రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పరిస్థితులను అంచనా వేసి, సమస్యలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.