NTR: భవానీపురం రామరాజ్యనగర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, మెయింటెనెన్స్ నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ కొండలరావు తెలిపారు. కబేళా సెంటర్, బ్రహ్మయ్య కాలనీ, చర్చి రోడ్, లీడ్‌వెల్ స్కూల్ రోడ్ తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


