E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో ఆర్డీఎస్ ఎస్ పనులు కారణంగా ఆదివారం విద్యుత్తు సరఫరా ఉండదని ఈఈ నారాయణ అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు అనంతపల్లి, కృష్ణమ్మగూడెం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


