VZM: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించిన వారికే పెట్రోల్ అందించాలని భోగాపురం CI శ్రీనివాసరావు సూచించారు. శనివారం సర్కిల్ పరిధిలోని పెట్రోల్ బంకుల యజమానులుతో ఆయన సమావేశం నిర్వహించారు. బంకుల వద్ద, రహదారిని కవర్ చేసేలా CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలు పాటించడంతో పాటు అనధికార పార్కింగ్‌ను నియంత్రించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'హెల్మెట్ ధరించిన వారికే పెట్రోల్ ఇవ్వాలి'


