PLD: నరసరావుపేటలో పల్నాడు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఆర్వో అద్దెయ్య, ఆర్డీవో బాలకృష్ణ, రెడ్‌క్రాస్ చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన, ప్రత్యేక సేవలు అందించిన వ్యక్తులకు డీఆర్వో, ఆర్డీవో చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెడ్‌క్రాస్ ద్వారా మెరుగైన సేవలు


