VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉ.9గం.కి ఎచర్ల మండలం, బంటుపల్లిలో జరిగే నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గోంటారు.11గం.కు జిల్లా TDP కార్యాలయంలో పార్లమెంటరీ ప్రజాప్రతినిధులతో కలిసి జరిగే సమన్వయ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం సా. 5గం.లు వరకు అక్కడే కార్యకర్తలు,నాయకులకు అందుబాటులో ఉంటారని, ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


