PLD: రొంపిచర్ల(M) మాచవరం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో వి. కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నరసరావుపేట నుంచి కుంకుకుంట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మాచవరం వద్ద రోడ్డు ప్రమాదం


