సత్యసాయి: సోమందేపల్లి మండలంలో బైండోవర్ అయిన వ్యక్తులపై పోలీసులు నిఘా ఉంచారు. ఇటీవల నిబంధనలు ఉల్లంఘించిన మారెప్పకు తహసీల్దార్ మారుతి ఆదేశాలతో ఏడు రోజుల రిమాండ్ విధించి పెనుగొండ సబ్‌జైలుకు తరలించారు. మరో నలుగురికి నోటీసులు జారీ చేశామని, షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్.ఐ సుధాకర్ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'


