తూ.గో: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారాన్ని కడియంకు చెందిన సాహితీవేత్త చిలుకూరి శ్రీనివాసరావుకు అందించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించిన గిడుగు జయంతి వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆయనను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
చిలుకూరి శ్రీనివాసరావుకు గిడుగు రామ్మూర్తి పురస్కారం


