NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా గురూజీ రామశేషయ్య, తెలుగు భాషా పండితులు హరినాథగౌడ్, బాబులకు శాలువా కప్పి పూలమాలవేసి బీసీ రాజారెడ్డి ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
బనగానపల్లెలో ముగ్గురు కవులకు సన్మానం


