హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంప్ హౌస్ ఎస్కేప్ ఛానల్‌ మూసివేత

ATP: HNSS పరిధిలోని జీడిపల్లి అప్‌స్ట్రీమ్ రాగులపాడు వద్ద ఉన్న 8వ నంబర్ పంప్ హౌస్ ఎస్కేప్ ఛానల్‌ను అధికారులు పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం కాలువలో నీటి ప్రవాహం పూర్తిస్థాయికి చేరింది. పంప్ హౌస్ వద్ద నీటి తోడుకు అడ్డంకిగా మారిన చెత్తను తొలగించి, నీటిని తోడేందుకు మోటార్లను వినియోగిస్తున్నట్లు ఎస్ఈ రాజగోపాల్ తెలిపారు.