కృష్ణా: కేసరపల్లిలో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ జీవనాధారం చూపకుండా అధికారులు తొలగించడం సరికాదని వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి అన్నారు. కొబ్బరి బోండాలు, టిఫిన్ సెంటర్లు, కూరగాయలతో జీవిస్తున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. జీవించే హక్కును కాపాడుతూ.. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ చూపాలి'


