హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశంసా పత్రాలను అందజేసిన కలెక్టర్

NDL: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం బేతంచెర్ల పట్టణానికి చెందిన గుండా గోపాల్, మాధవి, సురేంద్రగౌడులకు సేవ ప్రశంస పత్రాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వారు రక్తదాన శిబిరాలు, ఇంకా పలు సేవా కార్యక్రమాలను చేశారు. వారు చేసిన సేవలను గుర్తించి ప్రశంస పత్రాలను అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు.