ప్రకాశం: దర్శి టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించంది. వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్భార్


