హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు: MP

కాకినాడ జీజీహెచ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస తెలిపారు. శనివారం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జీజీహెచ్‌లో క్యాన్సర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు ప్రారంభమైందన్నారు. మొత్తం ఆసుపత్రి వినియోగం కోసం తన ఎంపీ నిధులతో ఆర్జే ప్లాంట్ ఏర్పాటు చేసి, నిర్వహణకు సొంత నిధులు ఇస్తానన్నారు.