హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ

తూ.గో: రాజమండ్రి RTC డిపోను విజయవాడ జోన్-2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం శనివారం సందర్శించారు. డీపీటీవో కార్యాలయంలో జిల్లాలోని డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా అన్ని బస్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పుష్కర పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.