హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోసకాయలపల్లి ఘటనపై స్పందించిన కలెక్టర్

E.G: దోసకాయలపల్లి GSH జూనియర్ కళాశాల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన నివారణ, నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.