కోనసీమ: ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు శనివారం చోరీకి పాల్పడ్డారు. నల్లా రామకృష్ణ ఈ నెల 25న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లారు. దీనితో మెయిన్ డోర్ తాళాలు, బీరువా బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారన్నారు. తొమ్మిది గ్రాముల బంగారం,12 తులాలు వెండి,రూ.25 వేలు నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ


