GNTR: తెనాలిలో సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, మెడ్ స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకిపాటి రమేష్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని రావి సాంబయ్య పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం


