కృష్ణా: బంటుమిల్లి మండలం కొర్లపాడులో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ స్మశాన వాటికను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. గ్రామ ప్రజల చిరకాల అవసరాన్ని గుర్తించి కర్మకాండలు నిర్వహించేందుకు అనువైన వాతావరణంలో ఈ వాటిక అభివృద్ధి చేశామన్నారు. అస్తికలు నిల్వ చేయడానికి ప్రత్యేక ప్రదేశాలు, పెద్దిల్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైకుంఠధామం ప్రారంభించిన ఎమ్మెల్యే


