హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సరఫరా నాణ్యత పరిశీలించిన RDO

NTR: ఏ.కొండూరు మండలంలోని గ్రామాల ప్రజలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తున్న కుదపలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ఆర్డీవో కుమార్ పరిశీలించారు. ట్యాంక్ పరిస్థితి, పరిశుభ్రత, నీటి నిల్వ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్డీవో సమక్షంలోనే వాటర్ ట్యాంక్ నుంచి నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేయించారు.