హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐ మిగులు సీట్లకు రేపే ఆఖరి గడువు

TPT: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ సీట్ల భర్తీకి నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ పి.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 8500021856, 9441647174, 9533717170 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని గమనించి, సద్వినియోగం చేసుకోవాలన్నారు.