NTR: విజయవాడలో PSCMR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ (ఎనికేపాడు) కేంద్రాల్లో ఆదివారం నీట్ PG-2026 పరీక్ష జరగనుంది. మొత్తం 843 మంది అభ్యర్థులు పరీక్షరాసేందుకు అధికారికి ఏర్పాట్లు చేశారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నీట్ పీజీ పరీక్ష..!


