NTR: గుంటుపల్లి RISE కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు శనివారం ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై వ్యాపారం ప్రారంభం, ఆదాయ వ్యయాల నిర్వహణ, పొదుపు, పన్నులు, GST, ప్రభుత్వ రుణాలు, ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పొదుపు రుణాలపై అవగాహన కల్పించిన కలెక్టర్


