విశాఖ నగర పాలక సంస్థ పశ్చిమ జోన్ పరిధిలోని వాణిజ్య సముదాయాలకు సెప్టెంబర్ 5న వేలం నిర్వహించనున్నట్లు జెడ్సీ బి.హేమావతి తెలిపారు. ములగాడ, గుల్లలపాలెం, ప్రకాశ్‌నగర్ దుకాణ సముదాయాల్లోని ఖాళీ దుకాణాలను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జోనల్ కార్యాలయంలో వేలం ఉంటుందని, ఇతర వివరాలకు జోనల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ దుకాణాలకు 5న వేలం


