NDL: అనంతపురం R&B గెస్ట్‌హౌస్‌లో జిల్లాలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి, మరమ్మత్తు పనుల పురోగతిపై శనివారం మంత్రి బీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. NH అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకుని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలన్నారు. నిర్మాణాల్లో నాణ్యతను పాటించి, సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంత అభివృద్ధిపై మంత్రి బీసీ సమీక్ష


