హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న గౌరు

NDL: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకోట్కూరులో నూతనంగా ప్రతిష్ఠించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో శనివారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గౌరు వెంకట రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.