NDL: బేతంచర్లలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి పైపులైన్లు, భూసేకరణ, విద్యుత్ స్తంభాల మార్పిడి, రహదారుల పునరుద్ధరణ, డ్రైనేజీ అభివృద్ధిపై చర్చించారు. శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేసి, నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అమృత్ 2.0 పనులపై MLA కీలక ఆదేశాలు


