KRNL: గుంటూరులో సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు జరగనున్న ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు కర్నూలు రేంజ్ నుంచి ఎంపికైన పోలీసు అధికారులు, సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం డీఐజీ కోయ ప్రవీణ్ స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చి కర్నూలుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసిన డీఐజీ


