KRNL: కర్నూలు నగరంలో రహదారుల ఆక్రమణల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి, వాహనదారుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం బళ్లారి చౌరస్తా వద్ద సర్వీస్ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. అనంతరం నగరంలోని డ్రెయినేజీ, తాగునీటి పైప్‌లైన్ పనులు, రైతు బజార్, అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించి సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో ఆక్రమణల తొలగింపు


