KDP: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. శనివారం ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో TNSF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూజీ, పీజీ యువకుల క్రికెట్ టోర్నమెంట్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
యువత క్రీడల్లో ప్రతిభ చాటాలి: ఎమ్మెల్యే


