VSP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యవరసల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే, సీఎం చంద్రబాబు డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కష్టం అంతా జగన్‌ది అయితే క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబుకి అలవాటు అయిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమిపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం


