PPM: వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవలు విస్తృతం చేస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. ఈ మేరకు శనివారం ఇప్పలవలసలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగున రుగ్మతలకు డా. హేమాక్షి తనిఖీలు జరిపి పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను సిబ్బంది అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విస్తృతంగా ఆయుష్ సేవలు


