కృష్ణా: గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కొరత తీవ్రంగా ఉందని సామాజిక కార్యకర్త రవికిరణ్ శనివారం అన్నారు. ముఖ్యంగా రూ.10, రూ.20 స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అవసరమైన సమయంలో స్టాంపుల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు స్టాంపుల ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంపుల కొరత


