VSP: అరకు పర్యటనలో సీఎం చంద్రబాబు గిరిజనుల సమస్యలు, ఏజెన్సీ అభివృద్ధిపై మాట్లాడకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు విమర్శించారు. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక మత అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన గ్రామీణ వైద్య సేవల పథకాలకు పేర్లు మార్చిందరన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చంద్రబాబువి డైవర్షన్ రాజకీయాలు'


