హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ క్రీడా మంత్రితో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్,రాష్ట్ర క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు భేటీ అయ్యారు. శనివారం సీకే బాబు గారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.