కృష్ణా: ఉయ్యూరులో రూ.1.26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్లు, డ్రైనేజీ, పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. ఉయ్యూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


