KKD: సామర్లకోట యార్లగడ్డ అక్కరాజు మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయిని కె. శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల డాన్స్ ప్రోగ్రాం


