హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిత్యం మాట్లాడితేనే ఆంగ్లం సులభం'

PPM: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేలా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మన్యం కళావేదికలో శనివారం ఆంగ్ల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. రోజువారీ మాట్లాడే అభ్యాసంతో భాషపై పట్టు పెంచాలని సూచించారు.