TPT: సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్. మధు బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కోర్టులో పోలీసులు, న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వివరాలను తెలియజేశారు. గూడూరు రెండవ పట్టణంలోని కోర్టులో ఈ జాతీయలో కథాలతో నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జాతీయలో కథాలను సృజనయోగం చేసుకోండి'


