VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిధిలోని హాస్టల్ మెస్‌లను ఏయూ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్, రెక్టర్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు మెస్‌లలో ఆహార తయారీ, నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూ హాస్టల్ మెస్‌ల తనిఖీ


