SKLM: వెలుగు సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మందస మండలం వెలుగు పీవో కూర్మారావు సూచించారు. మందస మండలంలోని వెలుగు కార్యాలయంలో శనివారం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లస్టర్ కో ఆర్డినేటర్లు ప్రతిరోజూ అడ్వాన్స్‌డ్ టూర్ ప్రోగ్రాం ప్రకారం గ్రామాల్లో పర్యటించి సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి'


