సత్యసాయి: పెనుకొండ కియా ప్లాంట్‌లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఉన్నాయి. 0–1 సంవత్సరం అనుభవం ఉన్న సెమీ స్కిల్డ్ ఆపరేటర్లను ఎంపిక చేస్తారు. డిప్లొమా, బీటెక్‌కు రూ.16 వేలు, ఐటీఐకి రూ.15 వేలు, రూ.1,000 హాజరు బోనస్‌తో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అందిస్తారు. 8 గంటల పని, రొటేషన్ షిఫ్టులు, భోజనం, రవాణా సౌకర్యం ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
కియాలో ఉద్యోగ అవకాశాలు..!


