హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 21 నుంచి ఎఫ్‌డీపీ

VSP: ఏయూ సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఇన్‌క్లూజన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 21 నుంచి 25 వరకు ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్‌ విడుదల చేశారు. సామాజిక సమ్మిళితం, పరిశోధకుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.