హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పీకర్ అయ్యన్నను కలిసిన ఎమ్మెల్యే ఆరణి

TPT: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును శనివారం ఉదయం పద్మావతి అతిథి గృహంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలను అద్భుతంగా నిర్వహించినందుకు స్పీకర్ను అభినందించారు. అనంతరం మంత్రి రాంప్రసాదొడ్డిని కలిసి క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.