హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాపునాడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వీరబాబు

E.G: కాపునాడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ముమ్మిడి వీరబాబు నియమితులయ్యారు. దేవి చౌక్‌లోని కాపునాడు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో గుదే రఘు నరేశ్ పలువురికి నియామక పత్రాలు అందజేశారు. మహిళా విభాగం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షురాలిగా కొత్తపల్లి భాగ్యలక్ష్మి, తూర్పు గోదావరి అధ్యక్షురాలిగా బసవ సూర్యకుమారి, ఉపాధ్యక్షురాలిగా పోతుల గగన, నియమితులయ్యారు.