PPM: అర్హులైన అభ్యర్థులకే అంగన్వాడీ పోస్టులు దక్కేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలి నాయుడు తదితరులు శనివారం DRO కే. హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ పోస్టుల భర్తీలో రాజకీయ పైరవీలు, అక్రమాలకు తావివ్వరాదని, పోస్టుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులకే పోస్టులు ఇవ్వాలి'


