హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన కార్యదర్శి

AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయాన్ని విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజా శనివారం సందర్శించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయనకు ఉత్తమ అధికారిగా అవార్డు రావడంతో ఆయనను గ్రేడ్ వన్ లైబ్రేరియన్ పి. దమయంతి చేతుల మీదగా ఘనంగా సత్కరించారు. అనంతరం దాతలు ఇచ్చిన తాళపత్ర గ్రంథాలను, కార్యదర్శి బుర్రి కుమార్ రాజా ఆవిష్కరించారు.