ELR: జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో సీఐ ఎం.వి. సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. అపరిచితులకు OTPలు, బ్యాంక్ వివరాలు తెలపవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
జంగారెడ్డిగూడెంలో విద్యార్థులకు అవగాహన సదస్సు


